తేజ సెంటిమెంట్ .. తొలిసారి వెంకీ జోడీగా కాజల్!

06-11-2017 Mon 10:02 | Entertainment
  • వెంకటేశ్ హీరోగా తేజ సినిమా 
  • కథానాయికగా కాజల్ 
  • డిసెంబర్ 13న షూటింగ్ ప్రారంభం  
వెంకటేశ్ కథానాయకుడిగా తేజ ఒక సినిమాను తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు .. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి కథానాయికగా అనుష్కను తీసుకునే అవకాశాలు వున్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ వెంకటేశ్ సరసన నాయికగా కాజల్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం.

చాలాకాలం క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీ కల్యాణం' సినిమాతోనే తెలుగు తెరకు కాజల్ పరిచయమైంది. ఈ మధ్య తేజకు సక్సెస్ లు లేకపోయినా .. తనకి ఫస్టు ఛాన్స్ ఇచ్చాడనే కృతజ్ఞతతోనే కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' లో చేయడానికి అంగీకరించింది. ఆ సినిమా హిట్ కావడం తేజతో పాటు ఆమెకి కూడా కలిసొచ్చింది. ఆ సెంటిమెంట్ కారణంగానే వెంకటేశ్ జోడీగా కాజల్ నే తేజ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్ తో కాజల్ నటించడం ఇదే మొదటిసారి. వెంకటేశ్ పుట్టినరోజైన డిసెంబర్ 13న ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.                
venkateshkajal

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more